<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>109</hymn_number>
<title>ఆకాశ తీరాలలో రవిచంద్ర తారకలలో</title>
<lyrics>[C1]
   ఆకాశ తీరాలలో రవిచంద్ర తారకలలో
   కనుగొంటి నేను ప్రభుయేసు మహిమ
   ఈ విశాల విశ్వము నందు

[V1]
 అందాల హిమ బింధువులో
 చిరు సౌఖ్యుల సౌందర్యములో
 ప్రభుయేసు నాధుని నయనం
 కనిపించెను నా హృదయంలో

[V2]
 సెలయేటి కెరటాలలో
 చిరుగాలి వలయాలలో
 ప్రభుయేసు నాధుని స్వరము
 వినిపించెను మృధు మధురముగా</lyrics>
</song>